పూజా నిర్మాల్యం లేదా బిల్వ దళాలను కాళ్ళతో తొక్కిన దోషం ఎలా పోతుందో తెలుసా ?!
మహేశాన్నాపరో దేవో మహిమ్నో నాపరా స్తుతిః మహేశ్వరుడుని మించిన దేవుడు లేదు, శివమహిమ్న స్తోత్రాన్ని మించిన స్తుతి వేరొకటి లేదు. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నేనొక కథ చెప్పాలి. ఒకానొక కాలంలో పుష్పదంతుడు అనే గంధర్వుడు వుండేవాడు. ఇతను ఒక గొప్ప శివ భక్తుడు మరియు మంచి సంగీత విద్వాంసుడు. అలాగే, ఎవరికీ కనపడకుండా అదృశ్య రూపంలో తిరిగే శక్తిని కలిగి ఉన్నాడు. ఒక రోజు పుష్పదంతుడు నానావిధ పరిమళ పుష్పాలతో కూడిన ఒక చక్కటి ఉద్యానవనాన్ని చూసి ఎంతో పరవశించి పోతాడు. అదృశ్య రూపంలో తిరిగే గుణం కలిగి ఉండడం వల్ల, ప్రతీ రోజూ వచ్చి ఆ తోటలో ఉన్న మంచి మంచి పూలు కోసుకొనిపోవడం జరిగేది. ఈ తోట చిత్ర రధుడు అనే రాజు గారికి చెందినది. ఎంతో పకడ్బందీగా పహరా కాస్తున్నా, తోటలోని పూలు ఎలా మాయమైపోతున్నాయో రాజుగారి భటులకు అర్థం అయ్యేది కాదు. ఈ సమస్యకు ఉపాయంగా, చిత్ర రధుడు పూల చెట్ల క్రిందన మారేడు దళాలను వెదజల్లమని భటులకు ఆజ్ఞాపిస్తాడు. లివింగ్ రూమ్ లేదా ఆఫీసులో అలంకరణకు: Behoma Metal Hammered Vase Advertisement* ఎప్పటిలాగే, పుష్పదంతుడు అదృశ్య రూపంలో వచ్చి మర్నాడు...